NHM Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 858 ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్.....

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్తుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. జిల్లాల వారిగా ఖాళీలు, అర్హతలు, వేతనాలు, ఇతర వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఎన్‌హెచ్‌ఎం, ఆంధ్రప్రదేశ్‌లో 858 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం.. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కింద రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల డీఎంహెచ్‌ఓల ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 858
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌లు-53, మెడికల్‌ ఆఫీసర్లు-308, స్టాఫ్‌ నర్సులు-324, ల్యాబ్‌ టెక్నీషియన్లు-14, పారామెడికల్‌ స్టాఫ్‌-90, కన్సల్టెంట్‌-13, సపోర్ట్‌ స్టాఫ్‌-56.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), డీఎంఎల్‌ /టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ(సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి.

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి

జిల్లాల వారీగా నోటిఫికేషన్లు ఈ క్రింద అందుబాటులో కలవు గమనించండి...

Visakhapatnam: Click Here 
Krishna: Click Here
West Godavari: Click Here
East Godavari:Click Here
Anantapuram: Click Here
Vizainagaram: Click Here
Srikakulam: Click Here
Kadapa Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top