డీఎంహెచ్‌వో, కృష్ణా జిల్లాలో 55 మెడికల్ స్టాఫ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్ హెల్త్ మిషన్(ఎన్‌హెచ్ ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 55
► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌లు-01, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్‌లు-01, జనరల్ ఫిజీషియన్-01, కార్డియాలజిస్ట్-01, మెడికల్ ఆఫీసర్లు-20, స్టాఫ్ నర్సు-17, ల్యాబ్ టెక్నీషియన్-02, ఫిజియోథెరపిస్ట్/ఆక్యుపే షనల్ థెరపిస్ట్-02, ఆడియోమెట్రీషియన్-03, సోషల్ వర్కర్-02, కన్సల్టెంట్/క్వాలిటీ మానిటర్-01, హాస్పిటల్ అటెండెంట్-02, శానిటరీ అటెండెంట్-02.
► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్ఎం/బీఎస్సీ(నర్సింగ్), బ్యాచిలర్స్ డిగ్రీ(ఫిజియోథెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ (సోషల్ వర్క్), ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
► ఎంపిక విధానం: స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు(సైకియాట్రిస్ట్‌లు, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్‌లు, జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్)వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మిగతా పోస్టుల్ని టెక్నికల్ అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
► వాక్ ఇన్ తేదీలు: 2021, సెప్టెంబర్ 02 నుంచి 08 వరకు
► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021
► వెబ్సైట్: https://krishna.ap.gov.in
Official Website:Click Here
0 comments:
Post a Comment