DMHO Krishna లో ఉద్యోగ నియామకాలు

డీఎంహెచ్‌వో, కృష్ణా జిల్లాలో 55 మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 55

► పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌లు-01, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌లు-01, జనరల్‌ ఫిజీషియన్‌-01, కార్డియాలజిస్ట్‌-01, మెడికల్‌ ఆఫీసర్లు-20, స్టాఫ్‌ నర్సు-17, ల్యాబ్‌ టెక్నీషియన్‌-02, ఫిజియోథెరపిస్ట్‌/ఆక్యుపే షనల్‌ థెరపిస్ట్‌-02, ఆడియోమెట్రీషియన్‌-03, సోషల్‌ వర్కర్‌-02, కన్సల్టెంట్‌/క్వాలిటీ మానిటర్‌-01, హాస్పిటల్‌ అటెండెంట్‌-02, శానిటరీ అటెండెంట్‌-02.

► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఫిజియోథెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ (సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.

► ఎంపిక విధానం: స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులకు(సైకియాట్రిస్ట్‌లు, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌లు, జనరల్‌ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్‌)వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మిగతా పోస్టుల్ని టెక్నికల్‌ అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

► వాక్‌ ఇన్‌ తేదీలు: 2021, సెప్టెంబర్‌ 02 నుంచి 08 వరకు

► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021

► వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in
Official Website:Click Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top