WDCW: ఏలూరు జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫీసర్, ఎడ్యుకేటర్ పోస్టులు
ఏలూరులోని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన ఏలూరు జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన మహిళా అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు...
1. ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్)
2. సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్
3. డాక్టర్ (పార్ట్ టైమ్)
4. ఆయా
5. ఎడ్యుకేటర్ (పార్ట్ టైమ్)
6. ఆర్ట్ అండ్ క్రాప్ట్/ మ్యూజిక్ టీచర్ (పార్ట్ టైమ్)
7. పీటీ కమ్ యోగా టీచర్ (పార్ట్ టైమ్)
అర్హత: పోస్టును అనుసరించి 7వ తరగతి, 10వ తరగతి, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్, సర్టిఫికెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-10-2024.
0 comments:
Post a Comment