Jobs at Children Home : చిల్డ్రన్‌ హోమ్‌లో అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలు

అనంతపురం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడుపబడుతున్న బాల సదనం (చిల్డ్రెన్ హోం), అనంతపురం నందు ఈ క్రింద తెలిపిన ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్టు, పొరుగు సేవలు & పార్ట్ టైం ప్రాతిపదికన భర్తీ చేయుటకు జిల్లా కలెక్టర్, అనంతపురం వారు ఉత్తర్వులు జారీ చేయడమైనది. ఉద్యోగ ఖాళీల వివరములు:

 భర్తీ చేయబోయే పోస్టులు;

» మొత్తం పోస్టుల సంఖ్య: 07

» పోస్టుల వివరాలు: స్టోర్‌ కీపర్‌ కమ్‌ అకౌంటెంట్‌-01, హౌస్‌ కీపర్‌-01, ఎడ్యుకేటర్‌(పార్ట్‌ టైమ్‌)-02, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కమ్‌ మ్యూజిక్‌ టీచర్‌(పార్ట్‌ టైమ్‌)-02, పీటీ ఇన్‌స్ట్రక్టర్‌ కమ్‌ యోగా టీచర్‌(పార్ట్‌ టైమ్‌)-01.

» అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డిగ్రీ, బీఈడీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అనంతపురం జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో వ్యక్తిగతంగా అందజేయాలి.
» దరఖాస్తులకు చివరితేది: 01.10.2024.
» వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in

Download Notification
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top