Management Trainee Posts : పీడీఐఎల్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

నోయిడాలోని ప్రాజెక్ట్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌(పీడీఐఎల్‌) పీడీఐఎల్‌ కార్యాలయాలు/ప్రాజెక్ట్‌ సైట్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు  కోరుతోంది.

➾     మొత్తం పోస్టుల సంఖ్య: 22.
➾     పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ప్రాసెస్‌–కెమికల్‌)–10, రెగ్యులర్‌ పోస్టులు (ఫైనాన్స్‌/హెచ్‌ఆర్‌/మెకానికల్‌/సివిల్‌)–12.
➾     అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీ, గేట్‌–2024 స్కోరు, సీఏ/ఐసీడబ్ల్యూఏ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
➾     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా 
➾     ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 16.08.2024.
➾     ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.09.2024.
➾     వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీలు: అక్టోబర్‌ మొదటి లేదా రెండో వారం 2024.
➾     ఇంటర్వ్యూ వేదిక: పీడీఐఎల్‌ భవన్, నోయిడా

Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top