ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళాలు నిర్వహిస్తున్నారు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు...
మొత్తం పోస్టులు:610
అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ , ఐటిఐ
జాబ్ మేళా నిర్వహించే తేదీ: 05.09.2024
జీతం: Rs 16,000 to 25, 000
పాల్గొనే కంపెనీలు:
ఉద్యోగం మేళ నిర్వహించే ప్రదేశం: NAC CENTER COLLECTORATE BUILDING BOMMURU RAJAMAHENDRAVARAM
పూర్తి నోటిఫికేషన్: Click Here
0 comments:
Post a Comment