మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ)- వెస్ట్ సెంట్రల్ రైల్వే... డబ్ల్యూసీఆర్ పరిధిలోని డివిజన్/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీలోగా ఆన్లైన్లో లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్ఆర్సీ డివిజన్, యూనిట్లు: జేబీపీ డివిజన్, బీపీఎల్ డివిజన్, కోటా డివిజన్, సీఆర్ డబ్ల్యూఎస్ బీపీఎల్, డబ్ల్యూఆర్ఎస్ కోటా, హెచ్క్యూ/ జేబీపీ.
ఖాళీల వివరాలు:
* యాక్ట్ అప్రెంటిస్: 3,317 ఖాళీలు
అర్హత: పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్లు: ఏసీ మెకానిక్, బుక్ బైండర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్ మ్యాన్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, సర్వేయర్, వెల్డర్, వైర్మ్యాన్ తదితరాలు.
వయోపరిమితి: 05/08/2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి, 12వ తరగతి, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.141. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.41.
ముఖ్య తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 05/08/2024.
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ: 04/09/2024.
ముఖ్యంశాలు:
జబల్పూర్లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Note : ప్రతిరోజు ఇలాంటి Job Notifications సమాచారం పొందాలంటే మా టెలిగ్రామ్, వాట్సప్ మరియు యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V
Job Notifications Telegram Channel:
Job Notifications YouTube ఛానల్ లో చేరండి
https://youtu.be/w-Ytl1vlwB4?si=PcxYiD-z1yGMf_M_
Andhra Teachers Whatsapp Channel:
Andhra Teachers Telegram Channel:
0 comments:
Post a Comment