August Month Important Job Notifications

SSC CHTE 2024: ఎస్ఎస్సీ- కంబైన్డ్ హిందీ ట్రాన్స్ లేటర్స్ ఎగ్జామినేషన్ 2024

▪️మొత్తం పోస్టుల సంఖ్య: 312
▪️దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
▪️జీత భత్యాలు: Rs.44900 -Rs.142400. ఇతర పోస్టులు Rs 35400- Rs.112400.

పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలవు

http://www.apjobs9.com/2024/08/ssc-chte-2024-2024.html

IBPS SO Notification: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వెల్లడి, 896 పోస్టులు భర్తీకి దరఖాస్తు ప్రారంభం

▪️మొత్తం ఖాళీల సంఖ్య: 896

▪️దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

▪️ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2024.

▪️ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.08.2024.

*Download Complete Notification and Online Application....*

http://www.apjobs9.com/2024/08/ibps-so-notification-896.html

IBPS PO Notification 2024 Out | Apply Online Total Posts  4455

▪️ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
▪️ మొత్తం పోస్టులు:4455
▪️విద్యార్హత: డిగ్రీ
▪️దరఖాస్తుల ప్రారంభం: 01.08.24
▪️దరఖాస్తు చేయడానికి ఆఖరు తేది: 21.08.24

పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది వెబ్ పేజీ నందు కలవు

http://www.apjobs9.com/2024/07/ibps-po-notification-2024-out-apply.html

HCL TechBee : ఇంటర్‌ అర్హతతో సాఫ్ట్‌వేర్‌ జాబ్స్‌.. HCL కంపెనీ సువర్ణావకాశం.

▪️ఇంటర్న్‌షిప్‌తో పాటు గ్రాడ్యుయేషన్‌ అందిస్తూ HCL సంస్థలో ఉద్యోగం కల్పిస్తోంది

▪️ఏపీలో జిల్లాల వారీగా ఎంపికల షెడ్యూల్

Complete Details....

http://www.apjobs9.com/2024/07/hcl-techbee-hcl.html

India Post GDS 2024: ఆంధ్రప్రదేశ్‌లో 1355 Post Office జాబ్స్‌.. 10th పాసైన వాళ్లు అర్హులు.. రాతపరీక్ష లేకుండా అభ్యర్థుల ఎంపిక

▪️జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380.. ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.

▪️ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేది: జులై 15, 2024

▪️ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 5, 2024

*Download Complete Notification....

http://www.andhrateachers.in/2024/07/india-post-gds-2024-1355-post-office.html

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

*▪️మొత్తం పోస్టులు:* 2006
*▪️అర్హత:* ఇంటర్మీడియట్
*▪️దరఖాస్తులు ప్రారంభం:* 26.07.24
*▪️దరఖాస్తు చివరి తేదీ:* 17.08.24

పూర్తి నోటిఫికేషను మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది వెబ్ పేజీ నందు కలదు.....

http://www.apjobs9.com/2024/07/ssc-stenographer-notification-2024-out.html

AP హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

▪️ జీతం: Rs.35,000
▪️ అర్హత: న్యాయ శాస్త్రంలో లా డిగ్రీ
▪️ దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ: 06.08.24

*పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు క్రింది Web Page నందు కలవు.....*

http://www.apjobs9.com/2024/07/ap-high-court-recruitment-of-law-clerk.html

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

*▪️మొత్తం ఖాళీలు:* 97

*▪️విద్యార్హత:* డిగ్రీ

*▪️దరఖాస్తు చేసుకునే తేదీలు:* 25-07-2024 నుండి 16-08-2024 వరకు

*జీతం:* Rs 55,200 నుండి Rs.99750 వరకు

పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది Web Page నందు కలవు


http://www.apjobs9.com/2024/07/rbi-recruitment-alert-2024-registration.html

CDAC Recruitment: సీడాక్‌లో 857 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు - దరఖాస్తు, ఎంపిక వివరాలు

▪️ఖాళీల సంఖ్య: 857
▪️దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
▪️ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.08.2024

*Complete Notification and Online Application....*

http://www.apjobs9.com/2024/07/cdac-recruitment-857.html

LIC HFL లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

▪️ మొత్తం ఖాళీలు: 200
▪️విద్యార్హత: డిగ్రీ
▪️ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.07.24
▪️ జీతం: Rs. 32000 నుండి Rs.35,200
▪️ ఆన్లైన్ పరీక్ష: Sep 2024

పూర్తి నోటిఫికేషను మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది Web Page నందు కలవు.....

http://www.apjobs9.com/2024/07/lic-hfl-recruitment-2024-notification.html

*Southern Railway RRC SR Apprentices Recruitment 2024 Apply Online For 2438 Post Vacancies*

*రాత పరీక్ష లేకుండా రైల్వేలో ఉద్యోగా అవకాశాలు*

▪️ ఖాళీలు:2438
▪️అర్హత: 10, 12వ తరగతి, ఐటీఐ
▪️ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12-08-2024.
▪️రాత పరీక్షలు, ఇంటర్వ్యూ లేకుండానే అభ్యర్థులు ఎంపికవుతారు.

పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ దరఖాస్తు క్రింది కలవు.....

http://www.apjobs9.com/2024/07/southern-railway-rrc-sr-apprentices.html

Railway RRB JE : రైల్వే శాఖలో 7934 RRB Junior Engineer ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

▪️ మొత్తం ఖాళీలు:7951
▪️ పోస్టులు:  జూనియర్ ఇంజనీర్(JE)
▪️అర్హత: B.Tech/B.E
▪️ దరఖాస్తులు ప్రారంభం: 30.07.24
▪️దరఖాస్తు చేయడానికి ముగింపు తేదీ:29.08.24
▪️ జీతం: Rs.35,400 + అలవెన్సులు

పూర్తి నోటిఫికేషన్ క్రింది వెబ్ పేజీ నందు కలదు....

http://www.apjobs9.com/2024/07/rrb-junior-engineer-recruitment-2024.html

Railway RRB JE : రైల్వే శాఖలో 7934 RRB Junior Engineer ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల

▪️ మొత్తం ఖాళీలు:7934
▪️ పోస్టులు:  జూనియర్ ఇంజనీర్(JE)
▪️అర్హత: B.Tech/B.E
▪️ దరఖాస్తులు ప్రారంభం: 30.07.24
▪️దరఖాస్తు చేయడానికి ముగింపు తేదీ:29.08.24
▪️ జీతం: Rs.35,400 + అలవెన్సులు

*పూర్తి నోటిఫికేషన్ క్రింది వెబ్ పేజీ నందు కలదు....*

http://www.apjobs9.com/2024/07/rrb-junior-engineer-recruitment-2024.html

Note : ప్రతిరోజు ఇలాంటి Job Notifications సమాచారం పొందాలంటే మా టెలిగ్రామ్, వాట్సప్ మరియు యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.

https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V

Job Notifications Telegram Channel:

https://t.me/apjobs9

Job Notifications YouTube ఛానల్ లో చేరండి

https://youtu.be/w-Ytl1vlwB4?si=PcxYiD-z1yGMf_M_


Posted in:

Related Posts

1 comment:

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top