సికింద్రాబాద్ బొల్లారంలోని కేంద్రీయ విద్యాలయలో 2024-25 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపాదికన కింది పార్ట్ టైం టీచింగ్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు:
* స్టాఫ్ నర్స్
* కౌన్సలర్
* సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్ కోచ్
* పైప్ బ్యాండ్ కోచ్
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిప్లొమా/బీఎస్సీ నర్సింగ్, డిగ్రీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు స్టాఫ్ నర్స్ పోస్టుకు రోజుకు రూ.750, కౌన్సలర్కు నెలకు రూ.26,250, పైప్ బ్యాండ్ కోచ్కు నెలకు రూ.21,250, సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్ కోచ్కు రూ.10,000.
ఇంటర్వ్యూ తేదీ: 08-08-2024.
వేదిక: కేంద్రీయ విద్యాలయ బొల్లారం.
ముఖ్యాంశాలు:
* కేంద్రీయ విద్యాలయం బొల్లారంలో ఉద్యోగాల భర్తీ
* ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 08
Note : ప్రతిరోజు ఇలాంటి Job Notifications సమాచారం పొందాలంటే మా టెలిగ్రామ్, వాట్సప్ మరియు యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V
Job Notifications Telegram Channel:
Job Notifications YouTube ఛానల్ లో చేరండి
https://youtu.be/w-Ytl1vlwB4?si=PcxYiD-z1yGMf_M_
Andhra Teachers Whatsapp Channel:
Andhra Teachers Telegram Channel:
0 comments:
Post a Comment