» ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పూర్, జమ్మూ-శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్, పాట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.
మొత్తం పోస్టుల సంఖ్య: 7,951
» పోస్టుల వివరాలు: కెమికల్ సూపర్‌వైజర్/రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్ /రీసెర్చ్-17 (ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్ మాత్రమే), జూనియర్ ఇంజనీర్,డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్-7934.
» విభాగాలు: కెమికల్ అండ్ మెటలర్జికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ తదితరాలు.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(ఇంజనీరింగ్), బ్యాచిలర్ డిగ్రీ(ఇంజనీరింగ్/టెక్నాలజీ),బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 01.01.2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
» వేతనం: నెలకు జూనియర్ ఇంజనీర్, yì పో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ రూ.35,400. కెమికల్ సూపర్‌వైజర్/రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/రీసెర్చ్ రూ.44,900.
» ఎంపిక విధానం: స్టేజ్-1,స్టేజ్-2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లు(సీబీటీ),డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» స్టేజ్-1 పరీక్ష: మ్యాథ్స్(30 ప్రశ్నలు-30 మార్కులు), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్(25 ప్రశ్నలు-25 మార్కులు), జనరల్ అవేర్‌నెస్(15 ప్రశ్నలు-15 మార్కులు), జనరల్ సైన్స్(30 ప్రశ్నలు-30 మార్కులు)సబ్జెక్ట్‌లు నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం ప్రశ్నల సంఖ్య-100, పరీక్ష సమయం-90 నిమిషాలు.
» స్టేజ్-2 పరీక్ష: మొత్తం ప్రశ్నల సంఖ్య-150, పరీక్ష సమయం-120 నిమిషాలు. జనరల్ అవేర్‌నెస్ (15 ప్రశ్నలు-15 మార్కులు), ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ(15 ప్రశ్నలు-15 మార్కులు), బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్(10 ప్రశ్నలు- 10మార్కులు),బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్(10 ప్రశ్నలు-10 మార్కులు), టెక్నికల్ ఎబిలిటీస్(100 ప్రశ్నలు-100 మార్కులు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఫీజు చెల్లింపు ప్రారంభతేది: 30.07.2024.
» ఫీజు చెల్లింపుకు చివరితేది: 29.08.2024.
» దరఖాస్తు సవరణ తేదీలు: 30.08.2024 నుంచి 08.09.2024 వరకు
» వెబ్‌సైట్: https://rrbsecunderabad.gov.in
Download Complete Notification:
Note : ప్రతిరోజు ఇలాంటి Job Notifications సమాచారం పొందాలంటే మా టెలిగ్రామ్, వాట్సప్ మరియు యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V
Job Notifications Telegram Channel:
Job Notifications YouTube ఛానల్ లో చేరండి
https://youtu.be/w-Ytl1vlwB4?si=PcxYiD-z1yGMf_M_
Andhra Teachers Whatsapp Channel:
Andhra Teachers Telegram Channel:
0 comments:
Post a Comment