GAIL Non Executive Recruitment 2024 : న్యూఢిల్లీలోని మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ- గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL).. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్ వర్క్ సెంటర్లు/ యూనిట్లలో పలు విభాగాల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 391
జూనియర్ ఇంజినీర్ (కెమికల్): 2
జూనియర్ ఇంజినీర్ (మెకానికల్): 1
ఫోర్‌మ్యాన్ (ఎలక్ట్రికల్): 1
ఫోర్‌మ్యాన్ (ఇన్స్ట్రుమెంటేషన్): 14
ఫోర్‌మ్యాన్ (సివిల్): 6
జూనియర్ సూపరింటెండెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్): 5
జూనియర్ కెమిస్ట్: 8
జూనియర్ అకౌంటెంట్: 14
టెక్నికల్ అసిస్టెంట్ (ల్యాబొరేటరీ): 3
ఆపరేటర్ (కెమికల్): 73
టెక్నీషియన్ (ఎలక్ట్రికల్): 44
టెక్నీషియన్ (ఇన్స్ట్రుమెంటేషన్): 45
టెక్నీషియన్ (మెకానికల్): 39
టెక్నీషియన్ (టెలికాం అండ్ టెలిమెట్రీ): 11
ఆపరేటర్(ఫైర్): 39
ఆపరేటర్ (బాయిలర్): 08
అకౌంట్స్ అసిస్టెంట్: 13
బిజినెస్ అసిస్టెంట్: 65
అర్హతలు: పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎస్, బీబీఎం, బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంకాం, పీహెచ్డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
జీత భత్యాలు: జూనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ.35,000-1,38,000.. జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు రూ.29,000- రూ.1,20,000.. మిగిలిన పోస్టులకు రూ.24,500-రూ.90,000 జీతం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.50. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ: 07.09.2024
Note : ప్రతిరోజు ఇలాంటి Job Notifications సమాచారం పొందాలంటే మా టెలిగ్రామ్, వాట్సప్ మరియు యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V
Job Notifications Telegram Channel:
Job Notifications YouTube ఛానల్ లో చేరండి
https://youtu.be/w-Ytl1vlwB4?si=PcxYiD-z1yGMf_M_
Andhra Teachers Whatsapp Channel:
Andhra Teachers Telegram Channel:
0 comments:
Post a Comment