దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖలో 44228 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటికే గడువు ముగిసి ఉన్నది అయితే దరఖాస్తు చేసే సమయంలో ఏమైనా తప్పులను ఎడల సరి చేసుకోవటానికి అవకాశం ఇచ్చారు. అభ్యర్థులు 6,7,8 తేదీలలో ఆన్లైన్లో తప్పులను సరి చేసుకోవచ్చు రాత పరీక్షా ఇంటర్వ్యూ లేకుండానే పదో తరగతిలో సాధించిన మార్కులు ఆధారంగా నియమిస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ పోస్టులు భర్తీ చేస్తారు
0 comments:
Post a Comment