KV: కేంద్రీయ విద్యాలయ, గచ్చిబౌలిలో టీచింగ్ పోస్టులు
గచ్చిబౌలిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం... 2024-25 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆగస్టు 24వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
వివరాలు:
1. పీజీటీ (మ్యాథ్స్, కామర్స్)
2. టీజీటీ (మ్యాథ్స్, ఇంగ్లిష్)
3. పీజీటీ- ప్రైమరీ టీచర్
4. స్పెషల్ ఎడ్యుకేటర్
5. ఎడ్యుకేషనల్ కౌన్సెలర్
6. స్పోర్ట్స్/ ఆర్ట్ కోచ్
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈడీ, సీటీఈటీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఇదీ చదవండి: ఎన్ఐఎంఆర్ లో 35 డేటా ఎంట్రీ ఆఫీసర్ పోస్టులు
ఇంటర్వ్యూ తేదీ: 24-08-2024.
వేదిక: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, గచ్చిబౌలి, హైదరాబాద్.
ముఖ్యాంశాలు:
* గచ్చిబౌలిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* ఆగస్టు 24వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
గచ్చిబౌలిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం... 2024-25 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన టీచర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆగస్టు 24వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
0 comments:
Post a Comment