India Post GDS Result 2024 Live: Where, how to check merit list

India Post GDS Result 2024 Live: The merit list for the recruitment of Gramik Dak Sevak vacancies under the India Post (India Post GDS 2024 merit list) is  released, the candidates can check it on the official website, 

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్(Postal) సర్కిళ్లలోని బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 44,228 గ్రామీణ డాక్ సేవక్(GDS) పోస్టులకు దరఖాస్తు చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అధికారులు.. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను సోమవారం రాత్రి విడుదల చేశారు. పదో తరగతి అర్హతపై ఎంపిక చేసే ఈ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ 1,355 పోస్టులు ఉండగా, తెలంగాణలో 981 చొప్పున పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల కోసం జులై 15 నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. తాజాగా విడుదల చేసిన తొలి జాబితాలో ఏపీ నుంచి 1355 మంది; తెలంగాణ నుంచి 981 మంది షార్ట్‌ లిస్ట్‌ అయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://indiapostgdsonline.gov.in/లో అందుబాటులో ఉంచారు.

కంప్యూటర్ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి చేపట్టిన ఈ ప్రక్రియలో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 3 లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది.

ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు కావాల్సినవి ఇవే..

#దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌
#పుట్టిన తేదీ ధ్రువీకరణ సంబంధించి పదో తరగతి #మార్కుల మెమో
#6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
#అభ్యర్థి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు
#ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ , కుల ధ్రువీకరణ పత్రం
#ఆధార్‌ కార్డు , ఆదాయ ధ్రువీకరణపత్రం
#దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
#మెడికల్‌ సర్టిఫికెట్



Note : ప్రతిరోజు ఇలాంటి Job Notifications సమాచారం పొందాలంటే మా టెలిగ్రామ్, వాట్సప్ మరియు యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.

https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V

Job Notifications Telegram Channel:

https://t.me/apjobs9

Job Notifications YouTube ఛానల్ లో చేరండి

https://youtu.be/w-Ytl1vlwB4?si=PcxYiD-z1yGMf_M_

Andhra Teachers Whatsapp Channel:


Andhra Teachers Telegram Channel:


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top