నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (JNTUH)జాబ్ ఫెయిర్‌ను నిర్వహిస్తుంది. యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్ (UIIC), పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా ఈ మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. ఐటీ, బ్యాంకింగ్ సమా విభిన్న రంగాల నుంచి వందకు పైగా కంపెనీలు నియామక ప్రక్రియలో పాల్గొంటాయి
మొత్తం పోస్టుల భర్తీ: 10,000కు పైగా
అర్హత: సంబంధిత పోస్టును బట్టి టెన్త్/డిప్లొమా/ఐటీఐ/బీటెక్/ఎంటెక్/ పీజీ/ బీఫార్మసీ/ఎంఫార్మసీ పూర్తి చేసి ఉండాలి
ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 10, 11 తేదీల్లో
వేదిక: JNTU హైదరాబాద్ (కూకట్‌పల్లి, KPHB)
0 comments:
Post a Comment