ఏలూరులో ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి ఆధ్వర్యంలో జాబ్ మేళా ఈ జాబ్ మేళా 13వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ మేళ ద్వారా 500 పోస్టులు భర్తీ చేయనున్నారు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు
మేళా నిర్వహించే వేదిక: Setwel Office-Collectorate Compound-Eluru
Jobmela Date 13/08/2024
పాల్గొనే కంపెనీ: KL Group - Opportunity at Amazon
జీతం: నెలకు 18000 రూపాయలు
0 comments:
Post a Comment