PGCIL: పీజీసీఐఎల్ 1,031 అప్రెంటిస్ ఖాళీలు

PGCIL: పీజీసీఐఎల్ 1,031 అప్రెంటిస్ ఖాళీలు

న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్... దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్ కేంద్రాలు/ ప్రాజెక్ట్/ రీజియన్లలో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 1,031 అప్రెంటిస్ ఖాళీలు ఉండగా.. ఏపీ/ తెలంగాణ ప్రాంతాల్లో 68 ఖాళీలు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీసీఐఎల్ కేంద్రం/ ప్రాజెక్ట్ / రీజియన్: కార్పొరేట్ సెంటర్ (గురుగ్రామ్), నార్తెర్న్ రీజియన్-1 (ఫరీదాబాద్), నార్తర్న్ రీజియన్-11 (జమ్ము), నార్తెర్న్ రీజియన్-III (లఖ్ నవూ), ఈస్టన్ రీజియన్-1 (పట్నా), ఈస్ట్రన్ రీజియన్-II (కోల్కతా), నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (షిల్లాంగ్), ఒడిశా ప్రాజెక్ట్ (భువనేశ్వర్), వెస్ట్రన్ రీజియన్-I (నాగ్పుర్), వెస్ట్రన్ రీజియన్-II (వడోదర), సదరన్ రీజియన్-I (హైదరాబాద్), సదరన్ రీజియన్-II (బెంగళూరు).

ప్రకటన వివరాలు:

* ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేట్/ హెస్ఆర్ ఎగ్జిక్యూటివ్/ రాజ్భాష అసిస్టెంట్/ సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్/ లా ఎగ్జిక్యూటివ్/ పీఆర్ అసిస్టెంట్ అప్రెంటిస్ షిప్

అప్రెంటిస్ ఖాళీలు: 1,031,

విభాగాలు/ట్రేడులు: ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్/ టెలికాం.

అర్హత: ఖాళీని అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్), ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎల్ఎల్బీ, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

అప్రెంటిస్ఆప్ కాలం: ఒక సంవత్సరం వ్యవధి.

నెలవారీ స్టైపెండ్: ఐటీఐ ట్రేడ్ రూ.13500; డిప్లొమా ట్రేడ్ రూ.15000; గ్రాడ్యుయేట్ ట్రేడ్/ హెచ్ఎర్ ఎగ్జిక్యూటివ్/ సీఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్/ లా ఎగ్జిక్యూటివ్/ రాజ్భాష అసిస్టెంట్ 5.17500.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము లేదు.

ముఖ్య తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20-08-2024

* ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 08-09-2024.

ముఖ్యాంశాలు:

* పీజీసీఐఎల్ కేంద్రాలు/ ప్రాజెక్ట్/ రీజియన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.

* మొత్తం 1,031 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి.

* అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Official Website


Note : ప్రతిరోజు ఇలాంటి Job Notifications సమాచారం పొందాలంటే మా టెలిగ్రామ్, వాట్సప్ మరియు యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.

https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V

Job Notifications Telegram Channel:

https://t.me/apjobs9

Job Notifications YouTube ఛానల్ లో చేరండి

https://youtu.be/w-Ytl1vlwB4?si=PcxYiD-z1yGMf_M_

Andhra Teachers Whatsapp Channel:


Andhra Teachers Telegram Channel:


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top