SBI Recruitment 2024 | Junior Associate Clerks Results

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో జూనియర్ అసోసియేట్(క్లర్క్) నియామక ప్రక్రియకు సంబంధించి తుది ఫలితాల మార్కులు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జూన్ 9వ తేదీన మెయిన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 8,773 జూనియర్ అసోసియేట్స్(క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 525; అమరావతి సర్కిల్లో 50 ఖాళీలున్నాయి. ఆన్లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

Download Results
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top