SAIL MT Recruitment: 'స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా'లో ఉద్యోగాలు

SAIL Recruitment: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 249 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2024 స్కోరు సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
వివరాలు..

* మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 249

పోస్టుల కేటాయింపు: యూఆర్‌- 103, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)- 67, ఎస్సీ- 37, ఎస్టీ- 18, ఈడబ్ల్యూఎస్‌- 24.

విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్.

⏩ కెమికల్ ఇంజినీరింగ్: 10 పోస్టులు
అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2024 స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 25.07.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(ఎస్సీ,ఎప్టీలకు 15 సంవత్సరాలు, ఓబీసీలకు 13 సంవత్సరాలు, జనరల్ అభ్యర్తులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

⏩ సివిల్ ఇంజినీరింగ్: 21 పోస్టులు

⏩ కంప్యూటర్ ఇంజినీరింగ్: 09 పోస్టులు

⏩ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 61 పోస్టులు
అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2024 స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 25.07.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(ఎస్సీ,ఎప్టీలకు 15 సంవత్సరాలు, ఓబీసీలకు 13 సంవత్సరాలు, జనరల్ అభ్యర్తులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

⏩ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 05 పోస్టులు
అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2024 స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 25.07.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(ఎస్సీ,ఎప్టీలకు 15 సంవత్సరాలు, ఓబీసీలకు 13 సంవత్సరాలు, జనరల్ అభ్యర్తులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

⏩ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 11 పోస్టులు
అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2024 స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 25.07.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(ఎస్సీ,ఎప్టీలకు 15 సంవత్సరాలు, ఓబీసీలకు 13 సంవత్సరాలు, జనరల్ అభ్యర్తులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

⏩ మెకానికల్ ఇంజినీరింగ్: 69 పోస్టులు

⏩ మెటలర్జికల్ ఇంజినీరింగ్: 63 పోస్టులు
అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2024 స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 25.07.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(ఎస్సీ,ఎప్టీలకు 15 సంవత్సరాలు, ఓబీసీలకు 13 సంవత్సరాలు, జనరల్ అభ్యర్తులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200. 

ఎంపిక విధానం: గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీత భత్యాలు: రూ.60,000 – రూ.1,80,000.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.07.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.07.2024

Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top