2019 - 2024లో డిప్లొమా, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించిన 18-25 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,500 ఉపకార వేతనం ఉంటుందన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలోని కియా ఇండియాలో ఐదు రోజుల శిక్షణ అనంతరం ట్రైనీలుగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. వివరాలకు కియా ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ను సెల్ 76589 02296లో సంప్రదించాలని కోరారు.
Jobs at Kia India : కియా ఇండియా సంస్థలో ఉద్యోగావకాశాలు.. అర్హులు వీరే.
డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కియా ఇండియా సంస్థలో ట్రైనింగ్, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని ఏలూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment