HLL Recruitment 2024: Application Process Begins for 1217 Posts, Apply By July 17

HLL Recruitment 2024: Hindustan Latex Limited Lifecare Limited (formerly Hindustan Latex Limited) has started accepting applications for 1217 positions such as Project Coordinator, Admin Assistant, Centre Manager, Accounts Officer and others.
These positions are offered on a fixed-term contract basis based on candidates' diverse experience levels and educational backgrounds.

The official notification reads: "Please visit www.lifecarehll.com/careers. The last date for submission of applications by Post / Email / Company Website / Naukri is on or before July 17. To apply by post or email, please download the blank application from our website and send the filled application along with required qualification, experience, and other necessary documents by post to DGM (HR) at the below-mentioned address, marking 'THE POST APPLIED for ...' on the envelope. Candidates can also scan and send the applications through email to hrmarketing@lifecarehll.com."

HLL Recruitment 2024: Post and Gross Salary

Assistant Dialysis Technician: Rs 24,219
Junior Dialysis Technician: Rs 29,808
Dialysis Technician: Rs 35,397
Senior Dialysis Technician: Rs 53,096
Admin Assistant: Rs 29,808
Accounts Officer: Rs 47,507
Project Coordinator: Rs 47,507
Centre Manager: Rs 47,507
Accountant cum Statistical Investigator: Rs 47,507
HLL Recruitment 2024: Age Limit

Applicants must be 37 years old or younger as of July 12, 2024, to be eligible. 

HLL Lifecare Limited, formerly Hindustan Latex Limited, is a Mini Ratna Central Public Sector Enterprise under the Ministry of Health & Family Welfare. It is a leading manufacturer and marketer of contraceptive, pharmaceutical, and healthcare products and is a Government of India Enterprise with seven manufacturing units and marketing offices.

HLL: హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్లో 1,217 సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్, సెంటర్ మేనేజర్ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థ- హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ లిమిటెడ్... ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న హెచ్ఎల్ఎల్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలున్న రాష్ట్రాలు: దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్.

1. అకౌంట్స్ ఆఫీసర్: 02 పోస్టుల

2. అడ్మిన్ అసిస్టెంట్: 03 పోస్టులు

3. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్: 01 పోస్టు

4. సెంటర్ మేనేజర్: 04 పోస్టులు

5. సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్/ డయాలసిస్ టెక్నీషియన్/ జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్/ అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్/ అకౌంటెంట్ కమ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్: 1,206 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సీఏ/ సీఎంఏ, డిప్లొమా/ డిగ్రీ/ ఎంకాం/ ఎంబీఏ/ ఎంహెచ్ఎ/ ఎంఎస్సీ/ పీజీ

ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.07.2024 నాటికి 37 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను డీజీఎం (హెచ్ఎర్), హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్, హెచ్ఎల్ఎల్ భవన్, #26/4, వేలచేరి తాంబరం మెయిన్ రోడ్డు, పల్లికరణై, చెన్నై చిరునామాకు పంపించాలి.

Mail ID: hrmarketing@lifecarehll.com

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 17-07-2024.

Job Notification Telegram Group:


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top