BOM: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 195 ఆఫీసర్ ఉద్యోగాలు

మహారాష్ట్ర, పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. వివిధ విభాగాల్లోని 195 ఆఫీసర్ (స్కేల్: 2, 3, 4, 5, 6) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాలు:

1. ఇంటిగ్రేటెడ్ రిస్క్ మేనేజ్మెంట్

2. ఫారెక్స్ అండ్ ట్రెజరీ

3. ఐటీ/ డిజిటల్ బ్యాంకింగ్/ సీఐఎస్ఓ/ సీడీఓ

4. క్రెడిట్, ఎకనామిస్ట్ తదితర విభాగాలు

మొత్తం పోస్టుల సంఖ్య: 195

పోస్టుల వివరాలు:

డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, చీఫ్ మేనేజర్, బిజినెస్ డెవెలప్మెంట్ ఆఫీసర్,

అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ/ పీజీ, పీజీ డిప్లొమా, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు స్కేల్-2 పోస్టులకు రూ.64,820-రూ.93,960 వరకు వివిధ క్యాటగిరి వారికి వివిధ రకాలుగా ఉన్నాయి


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.118. ఇతరులకు రూ.1180.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తులను జనరల్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హెచ్.ఆర్.ఎం డిపార్ట్మెంట్, హెడ్ ఆఫీస్, లోక్ మంగల్, శివాజీనగర్, పుణె చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి.

దరఖాస్తులు ప్రారంభం: 11-07-2024.

దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ: 26-07-2024.

వివిద రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావాల్సిన వారు క్రింది వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.....

https://chat.whatsapp.com/I17GmGdmpWyJjj19jCrB2g

Job Notification Telegram Group:

https://t.me/apjobs9


Official Website
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top