కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్మ్యాన్ (జీడీ) నియామక రాత పరీక్ష (CBT) ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46,617 పోస్టులు భర్తీ కానున్నాయి. ఫలితాలతో పాటు ప్రశ్నపత్రం,తుది కీని జులై 24వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆన్లైన్ పరీక్షలు జరిగిన
విషయం తెలిసిందే. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి
త్వరలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
నిర్వహిస్తారు. పీఈటీ/ పీఎన్టీ పాసైన వారికి వైద్య
పరీక్షలు అనంతరం ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. ఈ
క్రమంలో రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.
వివిద రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావాల్సిన వారు క్రింది వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.....
https://chat.whatsapp.com/I17GmGdmpWyJjj19jCrB2g
Job Notification Telegram Group:
0 comments:
Post a Comment