PMBI Contract Jobs : న్యూఢిల్లీలోని పీఎంబీఐలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు.. దరఖాస్తులు ఇలా..

» మొత్తం పోస్టుల సంఖ్య: 44.

» పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్-10, సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్-12, ఎగ్జిక్యూటివ్-12, సీనియర్ ఎగ్జిక్యూటివ్-10.

» విభాగాలు: సేల్స్-మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ, లాజిస్టిక్స్-సప్లై చైన్, ఫైనాన్స్- అకౌంట్స్, ఐటీ-ఎంఐఎస్, హెచ్ఐర్-అడ్మిన్, లీగల్

» అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

» ఎంపిక విధానం: దరఖాస్తుల స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పోస్టు/కొరియర్ ద్వారా సీఈవో, పీఎంబీఐ, బీ-500, టవర్ బి, ఐదో అంతస్తు, వరల్డ్ ట్రేడ్ సెంటర్, నౌరోజీ నగర్, న్యూఢిల్లీ-110029 చిరునామకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరితేది: 08.07.2024.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top