ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఫోర్స్(Airforce) లో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్-02/2024) కి నోటిఫికేషన్ విడుదలైంది. కోర్సు 2025 జూలైలో ప్రారంభం కానుంది.

అర్హతలు: ఇంటర్ (ఫిజిక్స్, మేథ్స్), సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: ఫ్లయింగ్ బ్యాచ్ కి 20-24 ఏళ్లు గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/నాన్-టెక్నికల్) బ్యాచ్ కి 20-26 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: ఫ్లయింగ్ ఆఫీసర్ కి రూ.56,100 రూ.1,77,500.

Airforce ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ఆన్లైన్ పరీక్ష, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వూ, కంప్యూటరైజ్డ్ పైలెట్ సెలెక్షన్ సిస్టం పరీక్ష, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాలను నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు.


దరఖాస్తు విధానం:ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 28

ఆన్లైన్ పరీక్ష తేదీలు: 2024 ఆగస్టు 9, 10, 11

వెబ్సైట్:https://afcat.cdac.in/AFCAT/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top