Textiles Committee Recruitment: ముంబయిలోని టెక్స్‌టైల్స్ కమిటీ తాత్కాలిక ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ) లేదా బీటెక్ (టెక్స్‌టైల్ టెక్నాలజీ) ఉత్తీర్ణత ఉన్నవారు దరకాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 40
యంగ్ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ అసిస్టెంట్(టెక్స్‌టైల్ టెస్టింగ్): 40 పోస్టులు
➥ బెంగళూరు: 04 పోస్టులు
➥ చెన్నై: 03 పోస్టులు
➥ ఢిల్లీ (NCR): 03 పోస్టులు
➥ గుంటూరు: 01 పోస్టు
➥ హైదరాబాద్: 04 పోస్టులు
➥ జైపూర్: 02 పోస్టులు
➥ కాన్పూర్: 01 పోస్టు
➥ కన్నూర్: 01 పోస్టు
➥ కరూర్: 01 పోస్టు
➥ ముంబయి: 10(HQ : 7 + JNPT : 3 ) పోస్టులు
➥ తిరుపూర్: 03 పోస్టులు
➥ కోయంబత్తూరు: 05 పోస్టులు
➥ లూథియానా: 01 పోస్టు
➥ కోల్‌కతా: 01 పోస్టు
అర్హత: బీఎస్సీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ) లేదా బీటెక్ (టెక్స్‌టైల్ టెక్నాలజీ) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.03.2024 నాటికి 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.26,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 31.05.2024
0 comments:
Post a Comment