Wipro : విప్రోలో ప్రొడక్షన్ ఏజెంట్ జాబ్స్‌

Wipro : విప్రోలో ప్రొడక్షన్ ఏజెంట్ జాబ్స్‌
విప్రో కంపెనీ- ప్రొడక్షన్ ఏజెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది

ప్రొడక్షన్ ఏజెంట్
అర్హత: డిగ్రీ. అడ్‌వర్బ్‌, అడ్‌సెన్స్‌, అడ్వటైజ్‌మెంట్స్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజీ, గూగుల్ మెయింటనెన్స్‌ పాలసీలపై ప్రాథమిక పరిజ్ఞానం. గూగుల్‌ టూల్స్‌పై అవగాహన, కంటెట్‌ మెనేజ్‌మెంట్‌ ప్రాసెస్‌లో అనుభవం తదితర నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


Online Application
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top