Jobs at Chennai : కాగ్నిజెంట్ (Cognizant) కంపెనీ సీనియర్ అసోసియేట్ - ప్రాజెక్ట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు చెన్నై కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది.
ముఖ్య సమాచారం :
సీనియర్ అసోసియేట్ - ప్రాజెక్ట్స్
అర్హత: బీటెక్/ఎంబీఏ/సీఏ/ (బీకాం + ఎంకాం) లేదా తత్సమాన అనుభవం. ఏబీఏపీ వూప్స్, ఏబీఏపీ డెవెలప్‌మెంట్ ఫర్ సాప్ హెచ్‌ఏఎన్‌ఏ తదితర నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: చెన్నై లొకేషన్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment