WAPCOS: వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌లో 275 ఉద్యోగాలు, వివరాలు ఇలా

WAPCOS Recruitment: న్యూఢిల్లీలోని వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన వ్యాప్‌కోస్‌ ప్రాజెక్టుల్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 275 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంఎటక్‌, బీకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 26 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 275 పోస్టులు

టీమ్ లీడర్: 01 పోస్టు

అర్హత: బీఈ/బీటెక్(సివిల్ ఇంజినీరింగ్) లేదా ఏదైనా స్పెషలైజేషన్‌తో ఎంఈ/ఎంటెక్‌‌తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

⏩ డిప్యూటీ టీమ్ లీడర్/ రెసిడెంట్ ఇంజినీర్: 02 పోస్టులు

అర్హత:బీఈ/బీటెక్(సివిల్) లేదా ఎంఈ/ఎంటెక్‌(‌సివిల్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

⏩ సీనియర్ సివిల్ ఇంజినీర్: 02 పోస్టులు

అర్హత:బీఈ/బీటెక్(సివిల్) లేదా డిప్లొమా(సివిల్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

⏩ సీనియర్ మెకానికల్ ఇంజినీర్: 02 పోస్టులు

అర్హత:బీఈ/బీటెక్(మెకానికల్) లేదా డిప్లొమా(మెకానికల్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్: 02 పోస్టులు

అర్హత:బీఈ(ఎలక్ట్రికల్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

⏩ సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్: 02 పోస్టులు

అర్హత:బీఈ/బీటెక్(సివిల్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

⏩ సివిల్ ఇంజినీర్(ఇంటర్మీడియట్ లెవెల్): 08 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్(సివిల్) లేదా డిప్లొమా(సివిల్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

మెకానికల్ ఇంజినీర్(ఇంటర్మీడియట్ లెవెల్): 04 పోస్టులు

అర్హత: బీఈ(మెకానికల్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

⏩ మెకానికల్ ఇంజినీర్(జూనియర్ లెవెల్): 04 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్(మెకానికల్) లేదా డిప్లొమా(మెకానికల్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

⏩ ఎలక్టికల్ ఇంజినీర్(ఇంటర్మీడియట్ లెవెల్): 02 పోస్టులు

అర్హత: బీఈ(ఎలక్ట్రికల్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

⏩ ఎలక్టికల్ ఇంజినీర్(జూనియర్ లెవెల్): 02 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్(ఎలక్టికల్) లేదా డిప్లొమా(ఎలక్టికల్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

⏩ అకౌంటెంట్: 02 పోస్టులు

అర్హత: బీకామ్‌తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

⏩ టీమ్ లీడర్: 01 పోస్టు

అర్హత: బీఈ/బీటెక్(సివిల్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 

సీనియర్ సివిల్ ఇంజినీర్: 06 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్(సివిల్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 

⏩ క్యూసీ ఇంజినీర్: 08 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్(సివిల్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 

⏩ ఇంటర్మీడియట్ లెవెల్‌ సివిల్ ఇంజినీర్: 37 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్(సివిల్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. 

⏩ జూనియర్ లెవల్ సివిల్ ఇంజినీర్: 182 పోస్టులు

అర్హత: డిప్లొమా(సివిల్ ఇంజినీర్)తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 31.03.2024 నాటికి 55 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌: wapcos1maf@yahoo.com
దరఖాస్తుకు చివరి తేదీ: 26.04.2024.

Download Complete Notification

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top