Qualcomm - Hyderabad : క్వాల్కమ్‌ హైదరాబాద్‌లో ఇంజినీర్ జాబ్స్‌.. దరఖాస్తుకు లింక్‌ ఇదే

Qualcomm - Hyderabad : క్వాల్కమ్‌ కంపెనీ.. ఇంజినీర్- లీనక్స్‌ టెస్టింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వాళ్లు హైదరాబాద్‌లో పనిచేయాలి.

ముఖ్య సమాచారం :

ఇంజినీర్ - లీనక్స్‌ టెస్టింగ్ పోస్టులు
అర్హత: ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. డీబగ్గింగ్ నైపుణ్యాలు, పైథాన్, షెల్‌లో స్క్రిప్టింగ్ పరిజ్ఞానం. కమ్యూనికేషన్ స్కిల్స్‌ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Online Application
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top