Jobs in Tata Power : టాటా పవర్ కంపెనీ గ్రాడ్యుయేట్ ట్రైనీ- బీఎస్‌డబ్ల్యూ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దేశంలోని ప్రధాన నగరాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇతర సమాచారం :
అర్హత: సోషల్ వర్క్‌లో బ్యాచిలర్ డిగ్రీ. సోషల్ సెక్టార్స్ డెవెలప్‌మెంట్ ప్రొగ్రామ్‌లపై అవగాహన, గవర్నమెంట్ డెవలప్‌మెంట్స్ విధానాలపై పరిజ్ఞానం. గ్రామీణ అండ్ పట్టణాభివృద్ధి సంస్థలు, గ్రామ పంచాయతీలపై పరిజ్ఞానం. డాక్యుమెంటేషన్, డెక్ ప్రిపరేషన్, రిపోర్ట్, సీఎస్‌ఆర్ ఫీల్డ్ స్టోరీస్ నైపుణ్యాలు. కంప్యూటర్ వర్కింగ్ నాలెడ్జ్ - ఎంఎస్ ఆఫీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
జాబ్ లొకేషన్: దేశంలోని ప్రధాన నగరాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment