Navodaya Vidyalaya Samiti (NVS), Bhopal has issued a notification for the recruitment of 500 Trained Graduate Teachers (TGTs) and Post-Graduate Teachers (PGTs). Interested and eligible candidates can submit their applications online by April 26, 2024. The interviews are scheduled to be held on May 16.
NVS Recruitment 2024: Steps To Apply
Visit the official website.
Select the recruitment notification.
Click on the provided Google link.
Fill in all the required details and submit.
NVS Recruitment 2024: Age Limit
Candidates aged up to 50 years can apply for the posts.
The maximum age for Ex-NVS teachers has been fixed at 65 years.
Age will be calculated as of July 1, 2024.
For further details on eligibility, candidates should refer to the official notification.
NVS Vacancy 2024: Salary Details
Candidates selected for PGT posts at normal stations will receive a salary of Rs 35,750 per month, while those selected for hard stations will receive Rs 42,250.
Candidates selected for TGT posts at normal stations will receive a salary of Rs 34,125, and for hard stations, they will receive Rs 40,625.
Document verification and interview
Candidates will undergo document verification and personal interviews, which will be conducted in person, not online.
Venue and call letter
Eligible candidates will be called for document verification and personal interviews at various venues in Madhya Pradesh, Chhattisgarh, and Odisha, based on their subjects. The call letter will be sent via email by the Principal of the respective Jawahar Navodaya Vidyalaya (JNV) venue.
Required documents
Candidates are required to bring a printed and self-attested copy of their application form to the document verification venue. They should also carry self-attested photocopies of all necessary documents, including mark lists, experience certificates, and awards, along with the originals.
State-wise merit list
A state-wise merit list will be prepared to fill vacancies in the respective states.
Identification and cut-off date
Candidates must bring a government-issued ID proof and its photocopy for document verification. The eligibility cut-off date is July 1, 2024.
Venues for interview
Madhya Pradesh: JNV, Ratibad, Bhopal district
Madhya Pradesh: JNV, Shyampur, Sehore district
Chhattisgarh: JNV, Mana Camp, Raipur district
Odisha: JNV, Mundali, Cuttack district
NVS : రాతపరీక్ష లేకుండా.. నవోదయ విద్యాలయాల్లో 500 టీచర్ పోస్టులు.. ఇంటర్వ్యూ తేదీలు ఇవే
NVS Recruitment 2024 : నవోదయ విద్యాలయ సమితి (NVS).. భోపాల్ ప్రాంతీయ కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 అకడమిక్ సెషన్‌కు సంబంధించి టీచర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 500 టీజీటీ, పీజీటీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 26 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం టీచర్ పోస్టులు : 500
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులు: 283
సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, ఒరియా, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, ఒకేషనల్, లైబ్రేరియన్.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) పోస్టులు: 217
సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.
ముఖ్య సమాచారం :
వేతనం: నెలకు పీజీటీలకు రూ.42,250.. టీజీటీలకు రూ.40,625గా నిర్ణయించారు.
వయో పరిమితి: 01-07-2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, అచీవ్‌మెంట్స్/ అవార్డులు, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 26, 2024
ఇంటర్వ్యూ తేదీలు: మే 16, 2024
0 comments:
Post a Comment