Navodaya Vidyalaya Non Teaching Posts Recruitment Exam Pattern and Syllabus

Navodaya Vidyalaya Non Teaching Posts Recruitment Exam Pattern and Syllabus Non Teaching Posts Navodaya Vidyalaya Syllabus Exam Pattern Navodaya Vidyalaya Non Teaching Posts Syllabus Exam Pattern
పరీక్ష ఎలా ఉంటుంది?

స్టాఫ్ నర్స్: ప్రశ్నపత్రంలో 1 పార్ట్లు ఉంటాయి. మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు. పార్ట్-1లో రీజనింగ్ ఎబిలిటీ 15 ప్రశ్నలు 15 మార్కులు. పార్ట్-2లో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 15 ప్రశ్నలు - 15 మార్కులు. పార్ట్-3లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ (జనరల్ ఇంగ్లిష్ అండ్ జనరల్ హిందీ ప్రతి సబ్జెక్టుకు 10 మార్కుల చొప్పున) 20 ప్రశ్నలకు 20 మార్కులు. పార్ట్-4లో సబ్జెక్టు నాలెడ్జ్ 70 ప్రశ్నలకు - 10 మార్కులు.

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: స్టేజ్-1లో కాంపిటిటివ్ పరీక్ష, స్టేజ్-2లో టైపింగ్ టెస్ట్ ఉంటాయి.
ప్రశ్నపత్రంలో 5 పార్టులు, పార్ట్-1లో మెంటల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 20 ప్రశ్నలకు 20 మార్కులు, పార్ట్-2లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలకు-20 మార్కులు. పార్ట్-3లో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలకు 30 మార్కులు. పార్ట్-4లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ 30 ప్రశ్నలకు - 30 మార్కులు. పార్ట్-5లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ 30 ప్రశ్నలకు- 30 మార్కులు. మొత్తం 130 ప్రశ్నలకు - 130 మార్కులు.

ల్యాబ్ అటెండెంట్: ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. పార్ట్-1లో రీజనింగ్ ఎబిలిటీ 15 ప్రశ్నలకు 15 మార్కులు. పార్ట్-2లో జనరల్ అవేర్నెస్ 15 ప్రశ్నలకు 15 మార్కులు, పార్ట్-3లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ 30 ప్రశ్నలకు 30 మార్కులు, పార్ట్-4లో సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ 60 ప్రశ్నలకు 60 మార్కులు.

మెన్ హెల్పర్: ప్రశ్నపత్రంలో 4 పార్టులు, పార్ట్-1లో రీజనింగ్ ఎబిలిటీ 15 ప్రశ్నలకు 15 మార్కులు. పార్ట్-2లో జనరల్ అవేర్నెన్ 15 ప్రశ్నలకు 15 మార్కులు. పార్ట్-3లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ 20 ప్రశ్నలకు 20 మార్కులు. పార్ట్-4లో సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ (ఫుడ్, న్యూట్రిషన్, హైజీన్, ఇండియన్ ఫుడ్ అండ్ స్వీట్స్ రెసిపీస్) 70 ప్రశ్నలకు 70 మార్కులు. మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కులు.

‣పై నాలుగు పరీక్షలకు వ్యవధి 2.5 గంటలు.

మల్టీటాస్కింగ్ స్టాఫ్: ప్రశ్నపత్రంలో మూడు పార్టులు ఉంటాయి పార్ట్-1లో లాంగ్వేజ్ టెస్ట్ 40 ప్రశ్నలు,
40 మార్కులు. పార్ట్-2లో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 ప్రశ్నలు, 20 మార్కులు, పార్ట్-3లో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ 40 ప్రశ్నలు 40 మార్కులు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు. వ్యవధి 2 గంటలు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top