నిరుద్యోగులకు శుభవార్త..పరీక్ష లేకుండానే RITES లో ఉద్యోగాలు

RITES  Recruitment 2024: ఇంజినీరింగ్ చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)..మొత్తం 32 సైట్ ఇంజనీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఫైనాన్స్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి,అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే గ్రాడ్యుయేట్‌ క్వాలిపికేషన్ తో పాటు, ఇక్కడ కింద అన్ని అర్హతలను కలిగి ఉండాలి

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ నాటికి 55 ఏళ్లు మించకూడదు.

జీతం 
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35304 వరకు జీతం ఇవ్వబడుతుంది.
అర్హత
RITES యొక్క ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత అర్హతలను కలిగి ఉండాలి. అప్పుడే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూలు 12-04-2024, 15-04-2024, 16-04-2024 తేదీలలో ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన నిర్వహించబడతాయి

Download Complete Notification

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top