IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులు - పూర్తి వివరాలు ఇవే!

న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఐపీపీబీ శాఖల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంబీఏ(సేల్స్/మార్కెటింగ్) ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 05 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..

ఖాళీల సంఖ్య: 47

* ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

రిజర్వ్ కేటగిరీ: యూఆర్‌- 02, ఈడబ్ల్యూఎస్‌- 04, ఓబీసీ- 2, ఎస్సీ- 07, ఎస్టీ- 03.

సర్కిల్ వారీగా ఖాళీలు: 

⏩ బీహార్- 05 పోస్టులు 

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➥ మాధేపురా: 01 పోస్టు

➥ లఖిసరై: 01 పోస్టు

➥ అర్రా: 01 పోస్టు

➥ బంకా: 01 పోస్టు

➥ బక్సర్: 01 పోస్టు

⏩ ఢిల్లీ- 01 పోస్టు

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➥ ఢిల్లీ - వికాస్ పూరి: 01 పోస్టు

⏩ గుజరాత్- 08 పోస్టులు 

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➥ అహ్వాడాంగ్‌లు: 01 పోస్టు

➥ రాజ్‌పిప్లా: 01 పోస్టు

➥ దాహోద్: 01 పోస్టు

➥ పాలన్పూర్: 01 పోస్టు

➥ అమ్రేలి: 01 పోస్టు

➥ జునాగఢ్: 01 పోస్టు

➥ మహేసన: 01 పోస్టు

➥ బార్డోలి: 01 పోస్టు

⏩ హర్యానా- 04 పోస్టులు 

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➥ భివానీ: 01 పోస్టు

➥ ఫతేహాబాద్: 01 పోస్టు

➥ నార్నాల్: 01 పోస్టు

➥ కురుక్షేత్రం: 01 పోస్టు

⏩ జార్ఖండ్- 01 పోస్టు

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➥ లతేహర్: 01 పోస్టు

⏩ కర్ణాటక- 01 పోస్టు

➥ బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➥ హావేరి: 01 పోస్టు

⏩ మధ్యప్రదేశ్- 03 పోస్టులు 

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➥ మోరెనా: 01 పోస్టు

➥ నర్సింగపూర్: 01 పోస్టు 

➥ ప్రదేశ్ భోపాల్: 01 పోస్టు 

⏩ మహారాష్ట్ర- 02 పోస్టులు 

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➥ పనాజీ: 01 పోస్టు 

➥ మార్గో: 01 పోస్టు  

⏩ ఒడిశా- 01 పోస్టు

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➥ రాయగడ: 01 పోస్టు  

⏩ పంజాబ్- 04 పోస్టులు 

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➥ కపుర్తల: 01 పోస్టు  

➥ భతిండా: 01 పోస్టు  

➥ నవాంశహర్: 01 పోస్టు  

➥ పఠాన్‌కోట్: 01 పోస్టు  

⏩ రాజస్థాన్- 04 పోస్టులు 

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➥ బరన్: 01 పోస్టు  

➥ జాలోర్: 01 పోస్టు  

➥ అల్వార్: 01 పోస్టు  

➥ చురు సిటీ: 01 పోస్టు  

⏩ తమిళనాడు- 02 పోస్టులు 

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➥ కారైకాల్: 01 పోస్టు  

➥ కోవిల్‌పట్టి: 01 పోస్టు  

⏩ ఉత్తరప్రదేశ్-  పోస్టులు 

బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు..

➥ సహరాన్‌పూర్: 01 పోస్టు  

➥ కాన్పూర్ దేహత్: 01 పోస్టు  

➥ ఇతావా: 01 పోస్టు  

➥ హత్రాస్: 01 పోస్టు  

➥ ఆగ్రా కోట: 01 పోస్టు  

➥ చందౌలీ: 01 పోస్టు  

➥ సిద్ధార్థ్ నగర్: 01 పోస్టు  

➥ అలీఘర్: 01 పోస్టు  

➥ సుల్తాన్‌పూర్: 01 పోస్టు  

➥ ప్రతాప్‌గఢ్: 01 పోస్టు  

➥ అంబేద్కర్ నగర్: 01 పోస్టు  

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏ(సేల్స్/మార్కెటింగ్) ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

వయోపరిమితి: 0.03.2024 నాటికి 2 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.50.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

జీత భత్యాలు: నెలకు రూ.30,000.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.04.2024.


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top