న్యూదిల్లీలోని ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్... 1,074 ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన పురుషులు, మహిళా అభ్యర్థులు మే 22వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
* ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ (సీఎస్ఏ): 1,074 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రెషర్స్, 12వ తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 18 - 30 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం:25,000 నుండి 35,000. వరకు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్.
పరీక్ష ఫీజు: రూ.350.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-05-2024.
0 comments:
Post a Comment