పశ్చిమ బెంగాల్ రాష్ట్రం చిత్తరంజన్లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్... 2024-25 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ శిక్షణలో ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
యాక్ట్ అప్రెంటిస్: 492 ఖాళీలు
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, ఏసీ మెకానిక్, పెయింటర్.
అర్హత: అభ్యర్థులు పదో తరగతి, సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (27-03-2024 నాటికి): 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-04-2024.
0 comments:
Post a Comment