Siemens : సిమెన్స్‌లో ట్రైనీ జాబ్స్‌సిమెన్స్ కంపెనీ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Siemens : సిమెన్స్‌లో ట్రైనీ జాబ్స్‌
సిమెన్స్ కంపెనీ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు డిగ్రీతో పాటు ఇతర నైపుణ్యాలుండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.

పోస్టు : ట్రైనీ జాబ్స్‌

అర్హత: 60% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎక్సెల్‌, వీబీఏ, పవర్‌ పాయింట్‌ పరిజ్ఞానంతో పాటు.. కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర నైపుణ్యాలు ఉండాలి.
జాబ్ లొకేషన్: బెంగళూరు లొకేషన్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Job Notification Whatsapp Channel...


Job Notification Telegram Channel...


Apply Here
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top