IIIT Tirupati Jobs 2024 : ఐఐటీ తిరుపతిలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య తేదీలివే
ఇందులో భాగంగా మొత్తం ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు. మార్చి 12వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… ఏప్రిల్ 11వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగియనుంది. ఆన్ లైన్ లో దరఖాస్తుల చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టును బట్టి జీతభత్యాలను ఖరారు చేశారు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చూడండి….
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన - ఐఐటీ, తిరుపతి.
మొత్తం ఉద్యోగాలు - 08
ఖాళీల వివరాలు :
జూనియర్ అసిస్టెంట్ - 03(Group C)
స్టూడెంట్ కౌన్సెలర్ - 01(Group A)
హిందీ ట్రాన్స్‌లేటర్ - 01(Group B)
జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ - 1 ఉద్యోగం(Group B)
జూనియర్ టెక్నీషియన్ - 02 పోస్టులు(Group C)
అర్హతలు - మాస్టర్ డిగ్రీ/ డిగ్రీ ఉండాలి. పోస్టులను బట్టి అర్హతలను నిర్ణయించారు. పని అనుభవం కూడా ఉండాలి. పూర్తి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు.
గ్రూప్ ఏ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వూ ఉంటుంది.గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీకి అబ్జెక్టివ్ బేస్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ పరీక్ష ఉంటుంది.
దరఖాస్తుల విధానం - ఆన్ లైన్
దరఖాస్తులు ప్రారంభం - మార్చి 12, 2024
దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - 11 ఏప్రిల్, 2024.
Job Notification Whatsapp Channel...
Job Notification Telegram Channel...
అప్లికేషన్ లింక్ - https://iittp.plumerp.co.in/prod/iittirupati/staffrecruitment
0 comments:
Post a Comment