Wipro Careers : విప్రోలో ప్రాసెసర్ జాబ్స్‌.. డిగ్రీతో పాటు ఈ అర్హతలుండాలి

Wipro Careers : ప్రముఖ ఐటీ సంస్థ విప్రో కంపెనీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ప్రాసెసర్ (Processor) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల చెన్నై కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది

ముఖ్య సమాచారం :

జాబ్‌ : ప్రాసెసర్ పోస్టులు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాక్ ఆఫీస్ లేదా ఇతర ట్రాన్సక్షన్ ప్రాసెసింగ్‌లో 0 - 2 ఏళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ ఆపరేటింగ్ (ఎంఎస్‌ - ఆఫీస్ అప్లికేషన్స్) టైపింగ్ స్పీడ్‌, కమ్యూనికేషన్‌ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్‌ లొకేషన్: చెన్నైలో పని చేయాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Job Notification Whatsapp Channel...


Job Notification Telegram Channel...


Click Here to Appply
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top