Navodaya Vidyalaya Samiti Non Teaching Recruitment Drive 2024

Navodaya Vidyalaya Non Teaching Posts Recruitment Exam Pattern and Syllabus Non Teaching Posts Navodaya Vidyalaya Syllabus Exam Pattern Navodaya Vidyalaya Non Teaching Posts Syllabus Exam Pattern

నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి... డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఎన్వీఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న ఎన్వీఎస్ ప్రాంతీయ కార్యాలయాలు, ఎన్ఎల్ఎలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.


ఖాళీల వివరాలు:


1. ఫిమేల్ స్టాఫ్ నర్స్: 121 పోస్టులు


2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5 పోస్టులు


3. ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు


4. జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్: 4 పోస్టులు


5. లీగల్ అసిస్టెంట్: 1 పోస్టు


6. స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు


7. కంప్యూటర్ ఆపరేటర్: 2 పోస్టులు


8. క్యాటరింగ్ సూపర్వైజర్: 78 పోస్టులు


9. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381 పోస్టులు


10. ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు


11. ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు


12. మెన్ హెల్పర్: 442 పోస్టులు


13. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 1,377.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్.

దరఖాస్తు విధానం: కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500(ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు) రూ.1000 (ఇతర పోస్టులకు). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500,

దరఖాస్తు విధానం: కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి .

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22.3.2024.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.04.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 02.05.2024 నుంచి 04.05.2024 

Opening of the online portal for submission of Online Application Form for Various Non-Teaching Posts of Navodaya Vidyalaya Samiti 2024 Download Copy

Information Bulletin for the Non-Teaching Post in Navodaya Vidyalaya* *Samiti, Ministry of Education Govt. of India Click Here

Job Notification Whatsapp Channel...


Job Notification Telegram Channel...

 Online Application

Download Complete Notification

Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top