AIIMS: ఎయిమ్స్ లో యూజీ, పీజీ కోర్సులు

AIIMS: ఎయిమ్స్ లో యూజీ, పీజీ కోర్సులు

న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)... 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లకు ప్రకటనను జారీ చేసింది. యూజీ, పీజీ- నర్సింగ్, పారామెడికల్, మెడికల్ విభాగాల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. న్యూదిల్లీలోని ఎయిమ్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో చేరవచ్చు.

కోర్సు వివరాలు...

1. బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్

2. బీఎస్సీ నర్సింగ్ (పోస్ట్-బేసిక్)

3. బీఎస్సీ (పారామెడికల్ కోర్సులు)

4. ఎంఎస్సీ నర్సింగ్/ ఎంఎస్సీ కోర్సులు

5. ఎం.ఎ బయోటెక్నాలజీ

అర్హత: కోర్సును అనుసరించి పన్నెండో తరగతి/ ఇంటర్, డిప్లొమా (జీఎన్ఎం), బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్, బీఎస్సీ, బీఎస్సీ(నర్సింగ్) పోస్ట్ బేసిక్/ బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా,

అండర్-గ్రాడ్యుయేట్ కోర్సుల షెడ్యూల్:
: 05.03.2024 నుండి 04.04.2024 వరకు

కోడ్ జనరేషన్ తేదీలు: 12.03.2024 నుంచి 12,04,2024 వరకు. తుది రిజిస్ట్రేషన్ తేదీలు: 12.03.2024 నుంచి 12.04,2024 వరకు.

పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సుల షెడ్యూల్:

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 05.03.2024

నుంచి 04.04.2024 వరకు


Online Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top