TS EAPCET 2024 TS EAMCET 2024 తెలంగాణ ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ 2024 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ తెలంగాణ ఎంసెట్ 2024 పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. అనంతరం ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9 నుంచి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల ఎంసెట్ పేరును ఈఏపీసెట్‌గా మార్చిన విషయం తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment