ఏలూరు జిల్లా నందలి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలోని ఈ క్రింది పోస్టు లకు కాంట్రాక్టు పద్ధతిపై పని చేయుటకు అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరబడు చున్నవి. దరఖాస్తు నమూనా మరియు ఇతర వివరముల కొరకు eluru.ap.gov.in వెబ్ సైట్ నందు పొందు పరచబడి యున్నవి. కావున ఈ క్రింది తెలిపిన పోస్టు లకు దరఖాస్తులు ది. 05.02.2024 నుండి 15.02.2024 వరకు సాయంత్రం గం. 5-00 లోపుగా కార్యాలయపు పని దినములు మరియు పని వేళలందు సబందిత కార్యాలయములలో దరఖాస్తు లు సమర్పించ వలెను ఇతర వివరాలకు 08812 - 242621(DW&CW&EO) 08812-249883 (DCPO) 8 08812-222621 (OSC) 05 06 సంప్రదించండి.
Poshan Abhiyaan on Contract Basis: Applications submitted in the Office of the District Women & Child Welfare & Empowerment Officer, Collectorate, Eluru District, Eluru Contact No.08812-242621
0 comments:
Post a Comment