కోర్టులో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సుప్రీం కోర్టులో భారీగా ఉద్యోగాలను విడుదల చేసింది… ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 90 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు..
ఈ పోస్టులకు అర్హతలు, జీతం వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టుల సంఖ్య: 90
పోస్టుల వివరాలు..
ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ కమ్ రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు..
అర్హతలు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు లా డిగ్రీతోపాటు రిసెర్చ్/ అనలిటికల్ స్కిల్స్, రాత సామర్థ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది..
వయసు..
దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 20 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి..
జీతం…
ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.80,000 జీతంగా చెల్లిస్తారు..
పరీక్ష విధానం..
పార్ట్-1, 2 రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పార్ట్-1, 2 రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది.. 15.02.2024.
రాతపరీక్ష తేది: 10.03.2024.
0 comments:
Post a Comment