తెలంగాణలోని సిద్దిపేట్, సిరిసిల్ల కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపాదికన కింది టీచింగ్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు:
1. టీజీటీ: మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, సోషల్
2. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్
3. స్పోర్ట్స్ కోచ్
4. స్పెషల్ ఎడ్యుకేటర్
5. ప్రైమరీ టీచర్ (పీఆర్టీ)
6. ఎడ్యుకేషనల్ కౌన్సెలర్
అర్హత: ఇంటర్, డిగ్రీ, బీఎడ్, డీఎడ్, పీజీ, సీటెట్ స్కోరు ఉండాలి
ఇంటర్వ్యూ తేదీ: 29-02-2024.
వేదిక: కేంద్రీయ విద్యాలయ, సిద్దిపేట, మొదటి అంతస్తు, ఎల్లెంకి ఇంజినీరింగ్ కాలేజ్ క్యాంపస్ రూరల్ పోలిస్ స్టేషన్ దగ్గర, సిద్దిపేట.
0 comments:
Post a Comment