RRB Railway Assistant Loco Pilot (ALP) Recruitment 2024 | 5696 Assistant Loco Pilot Recruitment Notification

RRB Railway Assistant Loco Pilot (ALP) Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఆసక్తిగల అభ్యర్థులు RRB ALP నోటిఫికేషన్ 2024ను RRB అధికారిక ప్రాంతీయ వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనున్న అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా Mechanical, Electrical, Electrical, Electronics or Automobile Engineering విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండవచ్చు. లేదా ఏఐసీటీఈ గుర్తింపు విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉన్న వాళ్లు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

జీతం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ. 19,900 నుంచి రూ.63,200 వరకూ ఉంటుంది.

వయసు: దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

Railway Recruitment Boards

అహ్మదాబాద్

అజ్మీర్

అలహాబాద్

బెంగళూరు

భోపాల్

భువనేశ్వర్

బిలాస్పూర్

చండీగఢ్

చెన్నై

గోరఖ్‌పూర్

గౌహతి

జమ్మూ శ్రీనగర్

కోల్‌కతా

మాల్దా

ముంబై

ముజఫర్‌పూర్

పాట్నా

రాంచీ

సికింద్రాబాద్

సిలిగురి

తిరువనంతపురం

Those who want different types of job notifications join this WhatsApp channel:


Telegram Channel for Job Notifications:

 Download Complete Notification

Official Website


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top