భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. జైపూర్‌లోని నార్త్ వెస్ట్రన్ రైల్వేలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC)1646 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభమైంది. అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10,2024. మీరు కూడా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకుంటే, క్రింద ఇవ్వబడిన అన్ని ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా చదవండి.
మొత్తం ఖాళీలు: 1646
డివిజన్ల వారీగా ఖాళీలు
డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం(DRM), అజ్మీర్: 402
ట్రేడుల వారీగాఖాళీలు..
ఎలక్ట్రికల్(కోచింగ్)- 30
ఎలక్ట్రికల్ (పవర్)- 30
ఎలక్ట్రికల్(TRD)- 40
కార్పెంటర్ (ఇంజినీర్)- 25
పెయింటర్ (ఇంజినీర్)- 20
మేసన్ (ఇంజినీర్)- 30
పైప్ ఫిట్టర్ (ఇంజినీర్)- 20
ఫిట్టర్ (C&W)- 50
కార్పెంటర్ (మెకానిక్)- 25
డీజిల్ మెకానిక్- 132
డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం(DRM), బికనీర్: 424
ట్రేడుల వారీగాఖాళీలు
ఫిట్టర్ (మెకానికల్)- 190
పవర్ (ఎలక్ట్రీషియన్)- 69
ఎలక్ట్రీషియన్ (కోచింగ్)- 89
ఎలక్ట్రీషియన్(TRD)- 54
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)(ఇంజినీర్)- 19
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)(మెకానిక్)- 03
డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం(DRM), జైపూర్ డివిజన్: 488
ట్రేడుల వారీగాఖాళీలు..
మెకానికల్(ఫిట్టర్)- 274
S & T(ఎలక్ట్రానిక్స్ మెకానిక్)- 85
ఎలక్ట్రికల్/జి(ఎలక్ట్రీషియన్)- 88
ఎలక్ట్రికల్(TRD)(ఎలక్ట్రీషియన్)- 41
డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం(DRM), జోధ్‌పూర్ డివిజన్: 67
ట్రేడుల వారీగాఖాళీలు..
డీజిల్ మెకానికల్- 25
C&W- 21
ఎలక్ట్రికల్/ AC- 06
ఎలక్ట్రికల్/TL- 06
ఎలక్ట్రికల్- 09
బీటీసీ క్యారేజ్, అజ్మీర్: 113
ట్రేడుల వారీగాఖాళీలు..
పెయింటర్- 25
ఫిట్టర్- 45
వెల్డర్- 18
ఎలక్ట్రీషియన్- 25
బీటీసీ లోకో, అజ్మీర్: 56
ట్రేడుల వారీగాఖాళీలు..
డీజిల్ మెకానిక్- 11
ఫిట్టర్ - 15
వెల్డర్ - 30
క్యారేజ్ వర్క్ షాప్, బికనీర్: 29
ట్రేడుల వారీగాఖాళీలు..
ఫిట్టర్ - 13
వెల్డర్- 08
ఎలక్ట్రీషియన్- 08
క్యారేజ్ వర్క్ షాప్, జోధ్‌పూర్: 67
ట్రేడుల వారీగాఖాళీలు..
ఫిట్టర్ - 28
కార్పెంటర్ - 15
వెల్డర్(G & E)- 08
పెయింటర్(జనరల్)- 08
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్- 05
మెషినిస్ట్- 03
దరఖాస్తు రుసుము
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అన్ని కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము - రూ 100. అయితే SC/ST, (PWBD), మహిళలకు దరఖాస్తు రుసుము లేదు
అర్హత
అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 15 సంవత్సరాలు నిండి ఉండాలి.. ఫిబ్రవరి 10, 2024 నాటికి 24 సంవత్సరాలు నిండి ఉండకూడదు. అంతేకాకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు కూడా ఇవ్వబడుతుంది.
0 comments:
Post a Comment