దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన (షెడ్యూల్-2, జులై 2023) విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లకు సంబంధించి ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల ఆరో ఎంపిక జాబితాను తపాలా శాఖ తాజాగా విడుదల చేసింది.
Those who want different types of job notifications join this WhatsApp channel:
Telegram Channel for Job Notifications:
0 comments:
Post a Comment